వాస్తు టిప్స్: ఒక ఇంటికి మూడు ద్వారాలుంటే.. దోషమా?

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (18:35 IST)
ఒక ఇంటికి మూడు ద్వారములుండుట దోషము. అనగా సింహద్వారముగాక ముఖభాగమునందు రెండు ద్వారములుండకూడదు. గృహమునకు మూడుదిశల ఖాళీస్థలముండి నాల్గోదిశయందు లేకుండుట దోషము. అనగా తూర్పు మొదలుకొని ఏదిశ యందలి సరిహద్దు మీద నుంచి అయినను గృహము నిర్మించ రాదు. 
 
పెంకుటిండ్లకు మూడువైపుల మాత్రమే వసారాలు వేయకూడదు. ముందు వెనుకలందుగానీ, నాల్గువైపులాగానీ వేయుట శుభము. డాబా ఇండ్లకు కూడా మూడువైపులా డాబావేసి నాల్గోవైపు పంచదించుట దోషము. అట్లే పెంకుటింటిని డాబాగా మార్పు చేయునప్పుడు మూడువైపుల డాబావేసి నాల్గోవైపు మార్చకుండా ఉండుట దోషము.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా వయసు 73 యేళ్లు - మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా? మల్లారెడ్డి ప్రశ్న

వైకాపా విధ్వంసంతో ఏపీ బ్రాండ్‌కు అపారనష్టం వాటిల్లింది : సీఎం చంద్రబాబు

ఇద్దరు మైనర్ కుమార్తెలను బావిలోకి విసిరేసిన తల్లి

తమిళనాడు డిప్యూటీ సీఎంగా టీవీకే చీఫ్ విజయ్.. ఛాన్స్ వుందా?

కాఫీ తాగుతూ నెతన్యాహూ, అది Deep Fake AI video అంటోన్న నెటిజన్స్, అంటే ఇజ్రాయెల్ ప్రధాని...?

అన్నీ చూడండి

లేటెస్ట్

Vastu for Wearing a Watch: కుడి లేదా ఎడమ.. ఏ చేతికి వాచ్ కట్టాలో తెలుసా?

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

Show comments