వాస్తు టిప్స్: ధనం రాబడికి ఏం చేయాలి?

Webdunia
సోమవారం, 4 ఆగస్టు 2014 (16:09 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంతో పాటు సిరిసంపదలు కూడా ఉన్నట్లైతే ఎలా వుంటుంది. అయితే ఈ స్టోరీ చదవండి. ఎంత సంపాదించినా ఖర్చైపోతుంటే.. ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. జీవితానికి ధనం కూడా అవసరమని, అందుచేత వాస్తు ప్రకారం ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 
 
ఇంట్లో ఉంచిన వస్తువులు వాస్తుకు సానుకూలంగా ఆయా దిశలను ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంట్లో  ఉత్తర దిశ కుబేరస్వామి ప్రతీకరమైంది. ఈశాన్య దిశలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకండి. ఈశాన్య దిశలో గాలి, వెలుతురు ఉండాలే చూసుకోవాలి. ఈశాన్యంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఈ దిశలో చెత్తాచెదారాన్ని ఉంచకూడదు. ఈశాన్య దిశనే సిరిసంపదలకు అనుకూలిస్తుంది. 
 
ఇంకా ఇంటిని ఆలయంలా శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తచెదారాన్ని, అనవసర వస్తువుల్ని పారేస్తూ ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా ఎలాంటి స్తంభాలు ఉండకుండా చూసుకోవాలి. విద్యుత్ వైర్లతో కూడిన పోల్స్ ఉండకుండా చూసుకోవాలి. ఈశాన్య దిశలో బరువులు ఉంచకండి. నీటి ట్యాంక్‌లు ఉండకుండా చూసుకోండి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: ఫిబ్రవరి 11 నుంచి మున్సిపల్ ఎన్నికలు.. ఫలితాలు ఫిబ్రవరి 13న విడుదల

ఎపుడైనా.. ఎక్కడైనా.. ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్...

ఐదేళ్ల బాలికపై వీధికుక్క దాడి.. చెంపపై కరిచింది..

లోకేశ్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ : బీద రవిచంద్ర

బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవరుకి గుండెపోటు, ఏం చేసాడంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

Show comments