వాస్తు: అక్వేరియంలో 9 గోల్డ్ ఫిష్‌లు, ఒక బ్లాక్ ఫిష్ వుంచితే?

Webdunia
సోమవారం, 16 జూన్ 2014 (14:56 IST)
మీ ఆఫీసును వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోండి. వాస్తు టిప్స్‌ను అనుసరించి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే సానుకూల ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా ధనానికి ప్రాధాన్యత ఇవ్వండి. అందుకే అలమరాలు, లాకర్లు ఉత్తరం వైపు ఏర్పాటు చేసుకోండి. అయితే దక్షిణం వైపు మాత్రం ధనం వుంటే లాకర్స్ ఏర్పాటు చేయకండి. 
 
దక్షిణం వైపు ఎలాంటి గ్రౌండ్ ట్యాంక్‌లు ఉండకుండా చూసుకోండి. ఒక  వేళ దక్షిణం వైపు గ్రౌండ్ ట్యాంక్‌లు ఉంటే ఆర్థిక పరమైన చిక్కులు తప్పవు. దేవుడు పటాలు, అద్దాలు మీకు అనుకూలించే దిశలో ఏర్పాటు చేసుకోండి. ఇక వాటర్ ప్లోయింగ్ ఉత్తరం నుంచి తూర్పు వైపు దిశలో వెళ్లేలా చూసుకోవడం మంచిది. వాటర్ ఫౌంటైన్ ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోండి. అక్వేరియంలో 9 గోల్డ్ ఫిష్, ఒక బ్లాక్ ఫిష్‌లను ఉంచి ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోండి. ఇది గృహాలకు కూడా వర్తిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Show comments