Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవన నిర్మాణ పునాదులలో శేషనాగును ఎందుకుంచుతారు?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2015 (17:59 IST)
పూర్తి భూమండలం శేషపడగపై సేదతీరుతుంది అనేది ప్రాచీన హైందవ సంప్రదాయం. అందుకే వెండి పడగ తయారు చేయించి, దానిలోకి శేషనాగుని స్ఫూర్తిని ఆపాదించి నూతన భవన నిర్మాణ పునాదులలో వుంచుతారు. శేషనాగు భూమండలాన్ని స్థిరంగా ఏ విధంగా పట్టివుంచుతాడో, పునాదిరాళ్ళు అదే మాదిరి భవన  భారాన్ని స్థిరంగా మోయాలన్న వాంఛతో ఇలా చేస్తారు.  
 
పాతాళలోకం భూమి కింద వుంది. ఈ పాతాళానికి అధిపతి నాగరాజు. కాబట్టి దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకోవడానికి పాముల్ని పూజిస్తారు. శేషనాగు క్షీరసాగరంలో కొలువై వుంటాడు కాబట్టి కలశంలో పాలు, పెరుగు, నెయ్యి వుంచి క్షీర సాగర ప్రతినిధిగా భావిస్తూ మంత్రాలు చదువుతారు. ఈ విష్ణు కలశంలో లక్ష్మీరూపు వుంచి కలశాన్ని భూమి లోపల పెడతారు. పునాది సందర్భంగా చేసే పూజలన్నీ ఈ నమ్మకాలతోనే సాగుతాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments