Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ: బంగారం కంటే ఉప్పు కొనడం చాలు...

Webdunia
మంగళవారం, 3 మే 2022 (09:46 IST)
అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనడం వల్ల జీవితంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వేదకాలంలో ఋషులు అక్షయ తృతీయ నాడు యజ్ఞయాగాదులు, పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందారు. అందుకే అక్షయ తృతీయ రోజున వీలైనంత పూజలు, దానధర్మాలు చేయడం.. సన్మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
అక్షయ తృతీయ రోజున ప్రారంభించిన ఏ కార్యమైనా.. పలు రెట్లు శుభఫలితాలను ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున చేసే పూజల ఫలాలు అనేక రెట్లు పెరుగుతాయి. అక్షయ తృతీయ నాడు దానం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. 
 
పశువులకు ఆహారాన్ని అందించడం వల్ల జీవితంలో సౌభాగ్యం పెరుగుతుంది. బంగారం, వెండిని కొనుగోలు చేయడం కూడా ఉత్తమం. అలాగే బంగారం కొనడం కంటే ఉప్పు లేదా పసుపును కొనుగోలు చేస్తే, ప్రయోజనం బంగారం కొనడం కంటే ఎక్కువని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

తర్వాతి కథనం
Show comments