Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్నేయం... వాస్తు దోషాలు... దుష్పలితాలు..!

Webdunia
ఆగ్నేయమూలకు గ్రహాధిపతి శుక్రుడు. పాలకుడు అగ్నిదేవుడు. వాహనము మేక. శుక్రుడు (రాక్షస గురువు). రాక్షసులకు ఉన్న వేగము, పాలకుడైన అగ్నిదేవునికి ఉన్న శక్తి ఈ ఆగ్నేయ మూలకు ఉన్నది. అందుచేత ఆగ్నేయమూలలో అతి పనికిరాదు. అన్ని మూలలు దిక్కులకంటే అత్యంత సూక్ష్మంగా ఆగ్నేయ దిక్కును చూసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా విపరీత పరిణామాలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆగ్నేయభాగము ఏ దోషము లేకుండా చక్కగా ఉన్నట్లైతే ఆ ఇంట సంసార సుఖము, కీర్తి, విలాసవంతమైన జీవితము చేకూరుతుంది. ఆ ఇంట్లో పవిత్రత, భార్యాభర్తల మధ్ అనుబంధము, ఇంటి యజమానులు సుఖపడడం, ఇంటికి వచ్చిన అతిథులకు చక్కగా మర్యాద ఇవ్వడం, ఇంట స్త్రీకి మంచి గుర్తింపు లభించడం, భర్త యెడల స్త్రీకి సదభిప్రాయము, భర్తపై నమ్మకం, దాంపత్య జీవనం సుఖప్రదంగా సాగడం వంటి శుభ పరిణామాలు సంభవిస్తాయి.

అదే ఆగ్నేయం నైరుతి కంటే ఎత్తుగా పెరిగినా, గోతులున్నా, ద్వారమున్నా దోషమే. ఈ దోషాలతో భార్యాభర్తల మధ్య గొడవలు, గృహంలో కలహాలు, ఏ పనీ జరగకపోవడం, అబార్షన్లు, ఆర్థిక నాశనం, మోసపోవడం, మోసం చేయడం, మెట్టినింటికి వెళ్ళిన ఆడకూతురు పుట్టింటికి రావడం, మాట్లాడితే అల్లుళ్ల పెత్తనాలు వంటి దుష్ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

Show comments