Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తుకు అనుగుణంగా ఇల్లు నిర్మిస్తే మంచి సంతానం కలుగుతుందా?

Webdunia
సోమవారం, 12 మే 2014 (19:10 IST)
File
FILE
వాస్తుకు అనుగుణంగా పక్కాగా ఇంటిని నిర్మించుకుంటే మంచి సంతానం కలుగుతుందా అనే అంశంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. సాధారణంగా ప్రకృతిని మించిన గురువు లేడు అని అన్నారు. భారత ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద. మన అలవాట్లను, ఆలోచనా విధానాలను అనుక్షణం ప్రభావం చేసేవి మన చుట్టూత ఉండేవి పంచభూతాలే. ఎక్కడైతే వికృత ప్రకృతి ఉంటుందో ఆ గృహ సముదాయంలోంచి సామాజిక సంఘర్షణలు, సమస్యలు పుట్టుకొస్తాయి.

ఎంతటి విద్రోహి అయినా, మహాత్ముడైనా పురుడు పోసుకునేది ఏదో ఒక గూటిలోనే బాల్యంలో పడిన భావాలు పరిసరసుగుణాలు మనిషి జీవితంపై ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని వారు చెపుతున్నారు. అందులోభాగంగా పరిసరాల మార్పులు మనంలో ఆనందపు మార్పులను ఆవిష్కరిస్తుంది. సృష్టి క్రమంలో మార్పు అనివార్యమన్నారు. ఈ నేపథ్యంలో మంచి గృహం మంచి సమాజానికి నాంది పలుకుతుంది. ఆవిధంగా ఉత్తమ సంతనానికి ఉత్తమ గృహం ఎంతో శ్రేష్టం.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments