Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలంటైన్స్ డే ఆఫర్ : మీ మాజీ లవర్ ఫోటో తగలబెడితే..

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (12:58 IST)
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు, హోటల్స్ తమకు తోచిన విధంగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన ఎంబీఏ చావా వాల్ అనే కేఫ్.. ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు సింగిల్‌గా ఉండే యువతీ యువకులకు ఉచితంగా తేనీరు సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. 
 
అలాగే, ఇపుడు బెంగుళూరులోని ఓ రెస్టారెంట్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. "మేం ఓ పెను సవాల్ విసురుతున్నాం, ప్రేమికుల దినోత్సవ ఉత్తేజాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. ప్రేమికుల దినోత్సవం రోజున మీ మాజీ (ప్రేయసి/ప్రియుడు) ఫొటోని తగలబెట్టి, ఉచితంగా భోజనానంతర తినుబండారాన్ని పొందండి" అని ప్రకటించింది. 
 
బెంగళూరుకు చెందిన రౌండప్ కేఫ్ ఈ ఆఫర్ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఐడియా నిజంగా బాగుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా, ప్రేమికుల దినోత్సవం రోజున ఇలాంటి పిచ్చిపనులు ఏంటని మరికొందరు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments