జైట్లీ పద్దుల చిట్టా : రైతుల సంక్షేమానికి పెద్దపీట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు.

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:28 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, 2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతూ, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నామనీ, వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు తన బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. 
 
సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 శాతం పెరుగుతాయని తెలిపారు. గ్రామీణ వ్యవసాయం, విద్యా రంగాలపై అధిక శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి రైతులకు లాభాలు రావాలన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల సంక్షేమ పథకాల ప్రయోజానాలన్నీ నిజయమైన లబ్ధిదారులకే అందాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments