Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ థియేటర్ 'సచ్ కహూన్ తో' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్- తెలంగాణా వీక్షకుల కోసం తెలుగులో ప్రసారం

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (18:37 IST)
ఆసక్తిని రేకెత్తించే కథాంశంతో ప్రేక్షకులను మెప్పించిన జీ థియేటర్ యొక్క హిందీ టెలిప్లే 'సచ్ కహూన్ తో' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్- తెలంగాణా వీక్షకుల కోసం తెలుగులో అందుబాటులో ఉంది. ఈ నాటకం సంపన్న అవివాహిత మహిళ షిరిన్ వాడియా హత్య తర్వాత జరిగిన కఠినమైన న్యాయ పోరాటాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధాన నిందితుడు నితిన్, ఆమెతో సంక్లిష్టమైన సంబంధం ఉన్న వ్యక్తి, అతను సహాయం కోసం అగ్రశ్రేణి న్యాయవాది సింఘానియాను సంప్రదిస్తాడు. తన కేసుకు సహాయ పడే అంశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, సింఘానియా నితిన్‌ తరపున వాదించాలని నిర్ణయించుకున్నాడు కానీ అతని విశ్వాసం పట్టు తప్పిందా? అతను తన మహోన్నత కెరీర్‌లో మొదటిసారిగా ఒక కేసులో ఓడిపోతాడా?
 
విజయ్ కెంక్రే దర్శకత్వం వహించిన ఈ నాటకంలో విక్రమ్ గోఖలే, శివాని ట్యాంక్సాలే, జైమిని పాఠక్ మరియు సారిక సింగ్ నటించారు.
ఎప్పుడు: ఆగస్టు 6

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments