Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hershey చాక్లెట్ సిరప్‌లో ఎలుక వీడియో వైరల్

సెల్వి
బుధవారం, 19 జూన్ 2024 (16:43 IST)
Hershey
మొన్నటికి మొన్న కోన్‌ ఐస్ క్రీమ్‌లో వేలు, ఐస్ క్రీమ్‌లో జెర్రీ వంటివి కనిపించి అందరినీ షాక్‌కు గురి చేశాయి. తాజాగా Hershey చాక్లెట్ సిరప్‌లో ఎలుక కనిపించింది. చాక్లెట్ సిరప్‌లో ఎలుక చనిపోయివుండటం తెలియక ఇన్నాళ్లు దాన్ని తినేశామే అంటూ ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. 
 
జెప్టో ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్‌లో చనిపోయిన ఎలుకను వుండటం చూసి ఒక మహిళ పూర్తిగా షాక్‌కు గురైంది. ప్రమీ శ్రీధర్ అవే మహిళ ఈ సంఘటనను వీడియోలో రికార్డ్ చేశారు. అది వైరల్‌గా మారింది.
 
ప్రమీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అప్పుడు, ప్రమీ "సీల్డ్ క్యాప్" తెరిచి, సిరప్‌ను ఒక కప్పులో పోసింది. దానిపై ఆమె చనిపోయిన ఎలుకను కనుగొంది. ఆపై ఆ ఎలుకను సింక్‌లో కడిగి వీడియోలో చూపెట్టారు.

ఈ ఘటనపై సోషల్ మీడియా యూజర్లు కూడా అంతే ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీరు దీని కోసం వారిపై (హెర్షే) దావా వేయవచ్చు. ఆహార భద్రతకు నివేదించవచ్చు" అని ఒక నెటిజన్ చెప్పారు. జెప్టో ఇక్కడ తప్పు చేయనందున హర్షేపై ఫిర్యాదు చేయమని నెటిజన్లు ప్రమీని కోరారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prami Sridhar (@pramisridhar)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments