Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్ పిచ్చి ముదిరింది.. కారు రివర్స్ చేస్తూ లోయలో పడిపోయింది.. (video)

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (13:41 IST)
Car
రీల్స్ పిచ్చి ముదిరింది. రీల్స్ కోసం ఏమైనా చేస్తున్నారు. అవి ప్రాణాలు తీసేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర - ఛత్రపతి శంభాజీ నగర్‌ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. 
 
కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది. 
 
ఈ సంఘటన సులిభంజన్ ప్రాంతంలో జరిగిందని, మహిళను శ్వేతా సుర్వసేగా గుర్తించామని ఖుతాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. శ్వేతా స్నేహితుడు శివరాజ్ ములే వీడియో తీస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నించింది. 
 
కారు రివర్స్ గేర్‌లో ఉండగా ప్రమాదవశాత్తు ఆమె యాక్సిలరేటర్‌ను నొక్కింది. వాహనం వెనక్కి జారి, క్రాష్ బారియర్‌ను బద్దలుకొట్టి లోయలోకి పడింది. గంటలోపు ఈ ఘటన జరిగిపోయింది. సహాయక చర్యలు చేపట్టేలోపే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments