Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

సెల్వి
బుధవారం, 14 మే 2025 (18:32 IST)
Skydiving
స్కై‌డైవింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా సింహం మానవ సహచరుడితో స్కైడైవింగ్ చేస్తున్నట్లు చూపించే వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. అయితే ఇది నిజం. ఈ వీడియోలో సింహం గాలిలో ఎగురుతూ కనిపించింది. 
 
సింహం గాలిలో ఎగురుతూ.. ఒక మానవ స్కైడైవర్, జంతువుతో గాలిలో తిరుగుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా అడవుల్లో తిరుగుతూ, వేటాడుతూ కనిపించే వన్యప్రాణులు ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో భూమి నుండి అనేక వేల అడుగుల ఎత్తు నుండి చాలా అసాధారణంగా ఎగురుతూ కనిపించడం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. 
 
ఈ వీడియోను షిల్లాంగ్‌కు చెందిన ట్రావెలింగ్ షిల్లాంగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేసింది. అలాగే, చాలా మంది వీక్షకులు ఈ విజువల్స్ నిజమైనవేనా లేకుంటే ఏఐ సృష్టినా అంటూ ప్రశ్నించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Travelling || Nature || Mother Earth || Meghalaya (@travelling.shillong)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments