Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

ఐవీఆర్
శుక్రవారం, 10 జనవరి 2025 (19:31 IST)
మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఇంటి వాకిట్లోకి వచ్చిన శునకాన్ని లేదా పశువులను కేకలు వేస్తూ కొంతమంది అదిలిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మృగరాజు సింహాన్ని వెంటబడి తరుముతూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు ఔరా... అతడిది మామూలు గుండెకాయ కాదు సుమా అని కామెంట్లు పెడుతున్నారు.
 
పూర్తి వివరాలు చూస్తే... గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ రైల్వే ట్రాక్‌ను ఓ సింహం దాటుతూ కనిపించింది. అది తమ కుటుంబ సభ్యులు వుంటున్నవైపు వస్తుందేమోనని రైల్వే గార్డ్ ఓ కర్రను తీసుకుని సింహాన్ని అదిలిస్తూ ముందుకు వెళ్లాడు. ఆశ్చర్యకరంగా అతడు ఆ సింహాన్ని చూసి ఎంతమాత్రం భయపడకుండా దాని వెనకాలే వెళుతూ ఏదో కుక్కనో, గేదెనో తరుముతున్నట్లు వెంటబడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

ఒక పథకం ప్రకారం సాయిరాం శంకర్ చేసింది ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments