Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోట్ నుంచి నీటిలోకి దూకిన బెంగాల్ టైగర్ (వీడియో వైరల్)

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (13:27 IST)
సోషల్ మీడియాలో అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బెంగాల్ టైగర్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోకి ఇప్పటికే 80 వేలకుపైగా వ్యూస్, నాలుగు వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ కొద్ది గంటల క్రితమే ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. 
 
వైరల్ అవుతున్న వీడియోలో పెద్ద బెంగాల్ టైగర్ బోట్‌లో నుంచి నీటిలోకి దూకింది. బోట్‌పై నుంచే అది నీటిలోకి దూకి దాదాపు 300 మీటర్ల వరకు ఈదుకుంటూ భూమిమీదకి చేరుకుంది. ఈ పులిని రక్షించి విడుదల చేసిన అద్భుతమైన క్లిప్‌ను కెమెరాలో రికార్డ్ చేశారు.
 
ఇది బోట్‌లో నుంచి జంప్ చేసే తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఈ పెద్ద పులి ఒడ్డుకు చేరిన వెంటనే, అది అడవి వైపు పరుగెత్తడం ప్రారంభించింది. కొద్దిసేపటికే అది అదృశ్యమైంది. కనీసం ఆ పులి పడవ వైపు వెనక్కి తిరిగి చూడలేదు. దీంతో ఈ సన్నివేశాన్ని లైఫ్ ఆఫ్ ఫై సినిమాతో పోలుస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments