Software engineer: ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే టైల్ ముక్క వచ్చింది.. (video)

సెల్వి
శుక్రవారం, 31 అక్టోబరు 2025 (17:00 IST)
Tile
ఆన్‌లైన్ డెలివరీ స్కామ్‌లో ఓ వ్యక్తి రూ.1.86లక్షలు పోగొట్టుకున్నాడు. అక్టోబర్ 14న రూ.1,86,000 చెల్లించి ఆన్‌లైన్‌లోనే ప్రీ-పెయిడ్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 19న అతనికి పార్సిల్ డెలివరీ అయ్యింది. ఇలాంటి ఖరీదైన వస్తువులు డెలివరీ అయినప్పుడు మోసాలు జరిగే అవకాశం ఉన్నందున, కస్టమర్ తెలివిగా డెలివరీ బాక్స్‌ను తెరుస్తున్నప్పుడు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశాడు. 
 
అయితే, బాక్స్‌ను తెరిచి, అందులోని ఫోన్ ఓపెన్ చేయగా... అందులో ఖరీదైన ఫోన్ ఉండాల్సిన చోట, ఒక తెల్లటి టైల్ ముక్క కనిపించింది. ఇది చూసిన వినియోగదారుడు షాక్ అయ్యాడు. విలువైన ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేయగా, ఆ పార్సిల్‌ను తెరిచి చూస్తే అందులో ఫోన్‌కు బదులు ఒక టైల్ (పెంకు) ముక్క వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments