Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (15:25 IST)
అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం బంధుత్వాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. అలా ఓ రేర్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్తి కోసం సొంత అన్నతోనే చెల్లెల్లు సంసారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఈ విషయాన్ని ఓ పాడ్ కాస్ట్‌లో అడ్వకేట్ షేర్ చేశారు. కానీ ఇది ఎక్కడ జరిగిందనే విషయాన్ని అయితే చెప్పలేదు. దీంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అన్నాచెల్లెళ్లు అయిన ఇద్దరికీ అందంతో పాటు ఆస్తులున్న వారినిచ్చి పెళ్లి చేశారు. 
 
అయితే చెల్లెకు ముందు ఒక సంతానం ఉండగా మళ్లీ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమె చాట్స్, కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా తీశాడు. దీంతో భర్తకు తన అన్నతో వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. అలాగే చెల్లె ప్రెగ్నెన్సీకి అన్న కారణమని రిపోర్ట్‌లో కూడా తేలింది. 
 
దీనిపై అన్న భార్య, చెల్లె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై కోర్టు వరకు వెళ్లగా అసలు విషయాలు బయటపడ్డాయి. అన్న మీద ఉన్న అట్రాక్షన్ కంటే ఆస్తి మీద మక్కువతో ఆ చెల్లె ఇలా రిలేషన్‌లో ఉన్నట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments