Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందే!.. లేకుంటే రూ.500 ఫైన్ కట్టాల్సిందే..

Webdunia
గురువారం, 27 మే 2021 (13:53 IST)
18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందే.. ఈ చట్టం అమలులోకి రానుంది. ఎక్కడంటే.. పాకిస్థాన్ సింధ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓ చట్టసభ్యుడు వినూత్న బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. 18 ఏండ్లు నిండిన వారికి వివాహాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బిల్లు ముసాయిదాను అసెంబ్లీలో సమర్పించారు. సమాజంలో అనైతిక కార్యకలాపాలను నిరోధించటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నామని సదరు నేత అసెంబ్లీకి తెలిపారు. 
 
ఈ మేరకు 'ద సింధ్ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్-2021' బిల్లు ముసాయిదాను.. సింధ్ అసెంబ్లీ సెక్రటేరియట్కు మత్తాహిదా మజ్లిస్-ఏ-అమల్(ఎమ్ఎమ్ఏ) పార్టీకి చెందిన నేత సయ్యద్ అబ్దుల్ రషీద్ అందజేశారు. 
 
18 ఏండ్లు దాటినవారికి వివాహం చేయని తల్లిందండ్రులు అందుకు గల కారణాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎదుట తెలియజేయాలని మసాయిదాలో పేర్కొన్నారు. అలా చేయని వారికి రూ.500ను జరిమానా విధించాలని తెలిపారు. ఈ బిల్లు ముసాయిదాను సమర్పించిన అనంతరం.. అబ్దుల్ రషీద్ ఓ వీడియో ప్రకటననుక విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments