డెలివరీ బాయ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు.. జొమాటో

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (22:01 IST)
యువతిని లైంగికంగా వేధించిన విషయంపై జొమాటో స్పందించింది. ఫుడ్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్‌.. యువతిని లైంగికంగా వేధించిన వ్యవహారంపై జొమాటో స్పందించింది. డెలివరీ ఏజెంట్‌తో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 
 
దీనిపై విచారణకు సిద్ధమని చెప్పింది. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మేము ఏ వ్యక్తినైనా ఆన్‌బోర్డ్‌ చేసేటప్పుడు థర్డ్ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లను నిర్వహిస్తాం. అలాగే తాము జీరో టాలరెన్స్ పాలసీని కలిగివుంటామని జొమాటో తెలిపింది. 
 
అంతేగాక నిందితుడు సర్టిఫైడ్ డెలివరీ ఏజెంట్ కాదని పేర్కొంది. అయితే జొమాటో స్టేట్‌మెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా పుణెలోని యోవలేవాడి ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 19 ఏళ్ల యువతి జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకుంది. 
 
ఫుడ్‌ డెలివరీకి వెళ్లిన రయీస్ షైల్జ్ అనే 42 ఏళ్ల యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో సెప్టెంబర్‌ చోటుచేసుకుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం