Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ- వెడ్డింగ్.. వెయ్యి కోట్లు ఖర్చు?

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (20:02 IST)
Anant Ambani, Radhika Merchant
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం ముఖేష్ అంబానీ భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకల కోసం  రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్ వస్తోంది. 
 
ఈ ఉత్సవాల్లో అతిరథ మహారథులు పాల్గొన్నారు. వారికి చేసిన ఏర్పాట్లు భలే అనిపించాయి. 21-65 మంది చెఫ్‌లచే తయారు చేయబడిన మెనూ అదిరింది. అంబానీ నివాసంలోని విశాలమైన 3,000 ఎకరాల తోటలో ఈవెంట్‌లు జరిగాయి.
 
అదనంగా, ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం స్టార్-స్టడెడ్ గెస్ట్ లిస్ట్‌లో రిహన్న, జె బ్రౌన్, డ్వేన్ బ్రావో, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖ వ్యక్తులు, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash: యాష్ vs రణబీర్: రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది

చిక్కుల్లో కమల్ హాసన్ - బెంగుళూరు కేసు నమోదు

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు విడుదలకు సిద్ధమవుతోంది

సంగీత్‌ శోభన్‌ గ్యాంబ్లర్స్‌ నుంచి రాజు ఒక్కడు... సాంగ్‌ విడుదల

మైథలాజికల్ సస్పెన్స్ మూవీ గా యముడు టీజర్ : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments