Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య గర్భవతి.. ఆమెకు, నాకు.. ఒకరే తండ్రి.. ఏం చేయమంటారు..?

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (16:04 IST)
ప్రేమించి వివాహం చేసుకున్న భార్య తన సోదరి అని తెలియరావడంతో.. ఆ భర్త షాకయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన 24 ఏళ్ల ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు.

అందులో "నేను, నా భార్య ప్రేమించి వివాహం చేసుకున్నామని, ప్రస్తుతం నా భార్య గర్భంతో వుంది. ఆమెకు డీఎన్ఏ టెస్టు చేయిస్తే.. ఆ టెస్టులో ఆమె తనకు సోదరి అని తేలిందని వివరించాడు. నాకు నా భార్యకు ఒకటే తండ్రి'' అంటూ పోస్టు చేశాడు. 
 
ఆ తర్వాత ఇద్దరం వేర్వేరుగా టెస్టులు చేయించుకున్నాం. "భార్య తల్లికానీ, నా తల్లి కానీ తండ్రి గురించిన నిజం చెప్పలేదని''.. వెల్లడించాడు. ఈ నిజం తెలిసినా తమ అనుబంధం మారదని సదరు యువకుడు తెలిపాడు. మమ్మల్ని విడదీయలేరు. అయినా పుట్టే బిడ్డకు ఏమైనా అవుతుందేమోనని భయంగా వుంది. ప్రస్తుతం మేం ఏం చేయాలో తెలియట్లేదని వాపోయాడు. 
 
మేం ఏం చేయాలని సూచనలు అడిగాడు. ఈ పోస్టుకు చాలామంది సూచనలు చేశారు. కొందరు నెటిజన్లు ప్రేమానుబంధంతో జీవితంలో ముందుకు సాగండి. ఇద్దరూ కలిసి సంసారం చేయండి.. బిడ్డను కూడా పెంచుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ విషయాన్ని ఇద్దరి తల్లులకు తెలియకుండా చూసుకోండని సూచనలు ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం