Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరులపై కరెన్సీ నోట్ల అక్షింతలు చల్లిన ఓ అతిథి..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (18:19 IST)
మనలో చాలామంది పెళ్లి జరిగిన తర్వాత వధూవరులను ఆశీర్వదించడానికి వాళ్ల నెత్తి మీద అక్షింతలు చల్లి, అలాగే వారి చేతిలో ఓ గిఫ్ట్ పెట్టి, పెళ్లి శుభాకాంక్షలు చెప్పి, భోజనం చేసి వెనక్కి వచ్చేస్తుంటాము. అయితే ఈ అతిథి మాత్రం చాలా ఖరీదైన అతిథి. వధూవరులకు మామూలు అక్షింతలు వేస్తే ఎలా? మన పరువేం కాను అనుకున్నాడో ఏమో. ఏకంగా ఓ పెళ్లి వేడుకలో వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించాడు.
 
ఈ అతిథి మాత్రం ఓ బుట్టలో కరెన్సీ నోట్లను తీసుకొచ్చి అక్షింతలు వేసినట్లుగా వాటిని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మీద చల్లాడు. అతడు కరెన్సీ నోట్లను వాళ్ల మీద చల్లడమే ఆలస్యం మరో వ్యక్తి వచ్చి వాటిని కవర్‌లో వేయడం ప్రారంభించాడు. ఆ అతిథి వధూవరులపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించడం చూసి పెళ్లికి వచ్చిన మిగితా అతిథులు మాత్రం నోరెళ్లబెట్టారట. 
 
ఈ తంతు హైదరాబాద్‌లో జరిగినట్లు, అలాగే ల‌క్ష‌ల‌ రూపాయలను కొత్త జంట మీద వెదజల్లినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments