Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ ఏమైంది? సన్నగా బక్కచిక్కిపోయి అందవిహీనంగా?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:25 IST)
కీర్తి సురేష్. ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించారు. అగ్రహీరోయిన్లలో ఒకరు. అలాంటి కీర్తి సురేష్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే భయపడిపోతారు. చాలా సన్నగా, అంద విహీనంగా.. బక్కచిక్కిపోయి...ఇదంతా ఎక్కడంటే?
 
తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు కీర్తి సురేష్. దర్సనానంతరం కీర్తి సురేష్‌ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. దూరంగా ఉన్నవారు అస్సలు గుర్తు పట్టలేదు.. పట్టించుకోలేదు కూడా. దగ్గరగా చూసిన వాళ్లు మాత్రమే కీర్తి సురేష్ కదా.. హీరోయిన్ కదా..
 
అబ్బా.. ఎందుకలా అయిపోయింది.. ముఖమంతా పీక్కుపోయిందే.. మరీ సన్నగా కనబడుతోందే అంటూ గట్టిగా అరుచుకుంటూ మాట్లాడుకున్నారు. అయితే కీర్తి సురేష్ మాత్రం ఎవరికి ఫోటోలకు ఫోజులివ్వకుండా వేగంగా నడుచుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. కరోనా కారణంగా తమిళనాడులో ఖాళీగా ఉన్నారు హీరో, హీరోయిన్లు. అయితే ఎక్కువగా డైట్ చేయడం వల్ల కీర్తి మరీ సన్నబడినట్లుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments