Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ బ్రోస్‌ తేడాగా వుందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు...

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (09:57 IST)
కాన్పూర్‌లోని ఓ ముస్లిం మహిళ సౌదీ అరేబియా నుంచి ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుల్సైబా అనే మహిళ జనవరి 2022లో సలీమ్‌ను వివాహం చేసుకుంది. అతను ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
గుల్సైబా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆగస్టు 30న తన భర్త సౌదీ అరేబియా వెళ్లిన తర్వాత అత్తమామలు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. తన భర్త "పాత ఫ్యాషన్" అని, ఆమె ఫ్యాషన్ ఎంపికలపై అభ్యంతరాలు లేవనెత్తిందని ఆమె పోలీసులకు తెలిపింది.
 
 తన ఐబ్రోస్‌తో అభ్యంతరం వ్యక్తం చేస్తూ తలాక్ చెప్పాడని పోలీసులకు వెల్లడించింది. గుల్సైబా ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో పాటు ఆమె అత్తగారితో పాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
 
 "నాకు పెళ్లయి ఏడాది మాత్రమే అయింది. గతంలో నన్ను అగౌరవపరిచిన నా భర్త ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. అతనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments