Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలితో చస్తే చావు, ఇక నాకెప్పుడూ ఫోన్ చేయకు: రైతుపై మంత్రి ఆగ్రహం

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:45 IST)
కర్నాటకలో కరోనావైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కర్నాటక ప్రభుత్వం రేషన్ బియ్యంలో కోత పెట్టింది. దీనితో ఓ రైతు కర్నాటక పౌరసరఫరాల మంత్రి ఉమేష్ కత్తితో మొరపెట్టుకున్నాడు. ఓవైపు కోవిడ్, ఇంకోవైపు లాక్ డౌన్, ఈ సమయంలో మీరు బియ్యం కూడా కట్ చేస్తే మేమెలా బతకాలి.. ఆకలితో చావాలా అంటూ ప్రశ్నించాడు.
 
ఆకలితో చస్తే చావు అంటూ రైతు ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా మంత్రి అన్నారు. దీనితో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పైగా మంత్రిగారు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై తనకు ఫోన్ చేయవద్దంటూ మండిపడ్డారు.
 
ఇంకా మంత్రి మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకలో బియ్యంతో పాటు జొన్నలు కూడా ఇస్తున్నాం. త్వరలో బియ్యం పెంచుతామని చెప్పారు. కాగా మంత్రిగారు మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. మొత్తమ్మీ కర్నాటక మంత్రులు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవలే ఓ మంత్రి సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం