Webdunia - Bharat's app for daily news and videos

Install App

Husband Cries: లేబర్ వార్డుకు వెళ్లిన మహిళ.. కన్నీళ్లు పెట్టుకున్న భర్త.. వీడియో వైరల్

సెల్వి
సోమవారం, 26 మే 2025 (10:54 IST)
Husband
ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రిలో తన భార్య లేబర్ వార్డుకు వెళ్లింది. దీంతో భార్య కోసం భర్త కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన భార్య తన బిడ్డకు జన్మనివ్వడం కోసం ఆమె పడే బాధలు చూసి.. భార్య కోసం ఆ భర్త భావోద్వేగానికి లోనైయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఈ వీడియో ప్రయాగ్‌రాజ్‌లో నివసిస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉమ్ముల్ ఖైర్ ఫాత్మా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయనకు 1.6 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫుటేజ్ భావోద్వేగానికి లోనైన భర్త బాధకు అద్దం పడుతోంది. 
 
తన బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావడానికి తన భార్య అనుభవించే బాధను ఆ భర్త గుర్తించాడు. ఆ వ్యక్తి బాధను చూసి వైద్య సిబ్బంది ముందు ఏడవడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా భార్యపై ఆ వ్యక్తి కలిగివున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ummul Khair Fatma (@drnaazfatima)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments