Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hold on babe: శోభనం గదిలో కొత్త పెళ్లి కూతురు.. కంప్యూటర్‌పై పెళ్లికొడుకు!?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (14:14 IST)
శోభనం గదిలో కొత్త పెళ్లికూతురుకు చేదు అనుభవం ఎదురైంది. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన పెండ్లి కుమార్తెకు తొలి రాత్రే వింత అనుభవం ఎదురైంది. శోభనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమై వధువు కొత్త పెండ్లికొడుకు కోసం వేచిచూస్తుంటే అతగాడు కస్తా కంప్యూటర్‌లో మునిగితేలుతున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోపై ట్విటర్‌లో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటూ ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ ఫోటోను 'హోల్డ్‌ ఆన్‌ బేబీ'గా నెటిజన్లు పిలుస్తూ ఒక్కొక్కరు ఒక్కో క్యాప్షన్‌ ఇస్తున్నారు.
 
'బేబీ.. కొద్దిసేపు ఆగు.. ముందు నన్ను ట్విట్టర్‌ నోటిఫికేషన్స్‌ చెక్‌ చేసుకోనివ్వ'ని ఓ నెటిజన్‌ ఈ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. నేను డ్యాన్స్‌ చేస్తున్న ఫోటోను అప్‌లోడ్‌ చేసేవరకూ ఆగు అని మరో యూజర్‌ ట్వీట్‌ చేశారు. 
 
ఇక మరో యూజర్‌ 'హోల్డ్‌ ఆన్‌ బేబీ నా సెర్చి హిస్టరీని డిలీట్‌ చేయనివ్వ'ని మరో యూజర్‌ జోక్‌ చేశారు. 'హోల్డ్‌ ఆన్‌ బేబీ మరో గంటలో డబుల్‌ గేమ్‌ వీక్‌ డెడ్‌లైన్‌ ముంచుకొస్తోంద'ని మరో యూజర్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఫోటోను ఎప్పుడు, ఎక్కడ తీశారనే వివరాలు వెల్లడికాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu : తెలుసు కదా చిత్రం నుంచి సిద్ధు జొన్నలగడ్డ హోలీ పోస్టర్

తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాను.. క్షమించండి : సుప్రీతి

Supreeta: నన్ను క్షమించండి అంటున్న సురేఖ వాణి కూతురు సుప్రీత

AKhil: చిత్తూరు, హైదరాబాద్ లోనే అఖిల్ కొత్త సినిమా షూటింగ్

Samyuktha: హైదరాబాద్ లో అఖండ 2 షూట్, బాలక్రిష్ణ వుంటే అందరికీ ఎనర్జీనే: సంయుక్తమీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments