Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భార్య, కుమారుడిని కాల్చాను... జడ్జి సెక్యూరిటీగార్డు

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (14:55 IST)
ఢిల్లీ శివారు ప్రాంతమైన గుర్‌గ్రామ్‌లో దారుణం జరిగింది. రెండేళ్లుగా ఓ న్యాయమూర్తి వద్ద సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న మహిపాల్ సింగ్ అనే వ్యక్తి, నడిరోడ్డుపై న్యాయమూర్తి భార్య, కుమారుడుపై సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత జడ్జికి ఫోన్ చేసి 'భార్య, కుమారుడిని కాల్చాను' అని చెప్పాడు.
 
స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, అదనపు సెషన్స్ న్యాయమూర్తిగా ఉన్న కిషన్ కాంత్ శర్మ వద్ద మహిపాల్ సింగ్ అనే వ్యక్తి సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రీతూ (38), కుమారుడు ధ్రువ్ (18) ఉన్నారు. వారిద్దరూ షాపింగ్‌కు వెళ్లిన వేళ, భద్రత కోసం మహిపాల్ కూడా వెళ్లాడు. 
 
న్యాయమూర్తికి ఫోన్ చేసేందుకు క్షణాల ముందు వారిద్దరిపైనా తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రీతూ, ధ్రువ్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణాలతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై గురుగ్రామ్ తూర్పు డీసీపీ సులోచనా గుజ్రాల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments