ఆ మేకను కొనాలంటే.. రూ.76 లక్షలు పెట్టాలట.. స్పెషల్ ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 11 జులై 2022 (12:32 IST)
Goat
ఒకటి కాదు రెండు ఏకంగా రూ.76 లక్షలకు మేకను విక్రయించాలనుకున్నాడు ఓ వ్యాపారి. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోకు నెట్టింట లైకులు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్ బైజ్‌నాథ్ పరా మార్కెట్‌కు వచ్చిన ఈ మేకే రూ.70లక్షల విక్రయానికి వచ్చింది. మధ్యప్రదేశ్ అనుప్పూర్‌కు చెందిన వాహిద్ హుస్సేన్ ఈ మేకకు యజమాని. మేకకు పదివేలో లేకుంటే పదిహేను పలకడం వినివుంటాం. 
 
కానీ ఈ మేక రూ.70లక్షలుగా అమ్మకానికి వచ్చేందుకు స్పెషల్ మ్యాటర్ వుందని హుస్సేన్ అంటున్నాడు. ఈ మేక స్వదేశీ జాతికి చెందిందని, ఈ మేక ప్రకృతి ప్రసాదం అంటున్నాడు. దీని శరీరంలో ఉర్దూలో అల్లా, మహ్మద్ అని రాసి వుందన్నాడు. 
 
అందుకే ఇది చాలా ప్రత్యేకమైనదని తెలిపాడు. కాబట్టి అంత ధర నిర్ణయించాల్సి వచ్చిందని.. సోషల్ మీడియాలో కూడా మేక ఫోటోను పోస్టు చేశానని తెలిపాడు. ఈ చిత్రాన్ని చూసి నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కాల్ చేసి రూ.22 లక్షలకు కొనుగోలు చేస్తానని చెప్పాడని, ఆ ధరకు తాను అంగీకరించలేదని హుస్సేన్ వెల్లడించాడు. ఈ మేకకు మరింత ధర కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SITSA: దక్షిణ భారత టీవీ పరిశ్రమకు కొత్త ఊపిరి సిట్సా అవార్డ్స్

'బాహుబలి' రికార్డును బద్ధలు కొట్టిన 'ధురంధర్ : ది రివెంజ్'

Akhil: పెద్ది కోసం అఖిల్ చిత్రం లెనిన్ వాయిదా పడింది

Ramcharan: పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ తో ఇండియా నెం.1 ట్రెండింగ్‌లో రామ్ చరణ్

Akshaye Khanna: మహాకాళి లో తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

తర్వాతి కథనం
Show comments