Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకు ఎంట్రీ ఫీ రూ.2000, మహిళలకు ఫ్రీ, అంతా కలిసి: తమిళనటి ఆఫర్

Webdunia
బుధవారం, 21 జులై 2021 (20:33 IST)
అసలే లాక్ డౌన్. పైగా సినిమా ఆఫర్లు తగ్గిపోయాయె. పని చేసేందుకు అవకాశంలేదు. పోనీ వున్నదాంతో సామాన్యుడిలా బతికేద్దాం అనుకుంటే ఇమేజ్ అడ్డమొస్తుంది. ఐతే వీటిని పక్కనపడేసి చాలామంది సాధారణ జీవితం గడుపుతున్నారనుకోండి. ఐతే కొందరు మాత్రం ఆ చట్రంలో ఇరుక్కుపోయి అడ్డదారుల్లో పయనించి అడ్డంగా ఇరుక్కుంటున్నారు.
 
తమిళ సినీ, సీరియల్ నటి కవితా శ్రీ కూడా ఇలాగే చిక్కింది. ఐతే ఆమె చేస్తున్న వ్యాపారం చాలా రోజుల నుంచి సాగుతుండగా సరైన ఆధారాలు లేక పోలీసులు మిన్నకున్నారు. ఆమె ఈవెనింగ్ పార్టీ అరేంజ్ చేస్తుంది. ఈ పార్టీకి వచ్చేందుకు ఆసక్తి చూపే పురుషులకు ఎంట్రీ ఫీజ్ రూ. 2000. ఐతే మహిళలకు మాత్రం ఎంట్రీ ఫ్రీ. ఇలా వచ్చిన పురుషులు, అక్కడికి వచ్చిన స్త్రీలలో ఎవరు నచ్చితే వారికి డీల్ ఏర్పాటవుతుంది.
 
అంటే... సదరు మహిళకి ఎవరు ఎక్కువ మొత్తం పే చేసేందుకు ఇష్టపడతారో అతడు ఆమెతో ఫుల్లుగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ పార్టీకి విపరీతంగా క్రేజ్ ఏర్పడటంతో పురుషులు పిచ్చిగా ఎగబడుతున్నారట. తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సదరు నటి ఏకంగా తన ఇన్‌స్టాగ్రాంలో ప్రకటన సైతం ఇచ్చేసింది. ఇది కాస్తా పోలీసుల దృష్టికి రావడంతో ఆ నటితో పాటు మరో 40 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments