Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్ మార్నింగ్, గుడ్ నైట్‌లు పంప‌కండి... హ్యాకింగ్!

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:38 IST)
వాట్సాప్‌లో ఉద‌యం లేస్తే... గుడ్ మార్నింగ్ అంటూ విషెస్... రాత్రి అయితే... గుడ్ నైట్లు కామ‌న్ అయిపోయాయి కానీ, ఈ నెట్‌వర్క్ చిత్రాలను పంపవద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు... నెట్ వ‌ర్క్ ఇంజ‌నీర్లు... ఎందుకంటే, వాటి ద్వారా కూడా హ్యాకింగ్ జ‌ర‌గొచ్చ‌ట‌.
 
హ్యాకర్లు ఈ చిత్రాలను రూపొందించారని, ఈ చిత్రాల‌ను ఫార్వార్డ చేసిన‌పుడు అందులో దాచిన ఫిషింగ్ కోడ్ హ్యాక‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని చెపుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సందేశాలను పంపినప్పుడు, హ్యాకర్లు మీ మొబైల్, కంప్యూట‌ర్ ద్వారా బ్యాంక్ కార్డ్ సమాచారం, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉపయోగిస్తారు. హ్యాక‌ర్ల డేటా మీ ఫోన్ లోకి ప్ర‌వేశించింది అంటే, ఇక అంతే. ఇలా ఎంతో మంది బాధితులు మోస‌పోయిన‌ట్లు చెపుతున్నారు. 
 
అందుకే మీరు మీ ఫ్రెండ్స్ కి మీ సొంత భాష‌లో గుడ్ మార్నింగ్, హలో, గుడ్ నైట్లు చెప్పండి. దయచేసి మీ స్వంత శుభాకాంక్షలు రాయండి, మీ స్వంత చిత్రాలు, వీడియోలను పంపండి. మీ ఫోన్ స‌మాచారం సురక్షితంగా ఉండటానికి, దయచేసి మీ ఫోన్‌లోని అన్ని విదేశీ శుభాకాంక్షలు, చిత్రాలను తొలగించాలని నిర్ధారించుకోండి.

ఎవరైనా మీకు అలాంటి చిత్రాలను పంపినట్లయితే, వాటిని వెంటనే మీ పరికరం నుండి తొలగించండి.  హానికరమైన కోడ్ అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకుంటే, ఎటువంటి హాని జరగదు.
 
ప్రతి ఒక్కరికీ వాళ్ళ మొబైల్ ఫోన్‌కు బ్యాంక్ కార్డ్ జతచేయబడి ఉంటుంది. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్‌కు చాలా కాంటాక్ట్ లు ఉంటాయి. ఈ హాక్ మీకే కాదు, మీ ఫోన్, స్నేహితులు, పరిచయస్తులకు కూడా ముప్పును సృష్టిస్తుంది! త‌స్మాత్ జాగ్ర‌త్త అంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments