Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలిని కౌగిలించుకున్న మహిళ... అది రెచ్చిపోతే పరిస్థితి ఏంటి?

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (20:57 IST)
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా వేదిక తెగ వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తుంటారు. వీడియోను చూడడమే కాకుండా షేర్లు చేస్తుంటారు. ఇక ఎవరికి నచ్చినట్లుగా కామెంట్ల మీద కామెంట్లు పెడుతుంటారు. ఇక మొసలి విషయానికొస్తే.. అది చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. 
 
ఎంతటి బలమైన వ్యక్తిని గానీ, జంతువులను గాని ఇట్టే చంపేస్తుంది. కొంత మంది వ్యక్తులు మొసళ్లతో పరాచకాలు చేస్తుంటారు. మొసళ్లతో ఇలాంటి ఆటలాడితే ప్రాణాల మీదకే వస్తుంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. మొసళ్లతో విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమైనది.
 
మొసలిని ఓ మహిళ కౌగిలించుకునే వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మొసలితో ఓ మహిళ నేలపై పడుకునే కౌగిలించుకోవడం నేటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురవుతున్నారు. నిజానికి మొసలిని చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. 
 
గుండె ఆగినంత పనవుతుంది. అలాంటిది ఏకంగా మహిళ మొసలిని కౌగిలించుకోవడం ఎలాంటి భయం లేదని తెలిసిపోతుంది. కానీ పొరపాటున ఆ మొసలి రెచ్చిపోతే ఆ మహిళ పని అంతే. ఈ వీడియోను బ్యూటిఫుల్‌ ఎర్త్‌ అనే ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments