Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెమ్మదిగానే రోడ్డు దాటుతా..? మీ అవసరానికి దాటలేను.. ఎవరు? పాము..!

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (14:51 IST)
Cobra
సాధారణంగా రోడ్డు క్రాస్ చేయాలంటే మనమంతా పరుగు పరుగున క్రాస్ చేస్తుంటాం. వృద్ధులైతే కాస్త నెమ్మదిగా క్రాస్ చేస్తారు. అదే పాము రోడ్డు దాటితే.. అవును లేట్ కాక తప్పదు కదా. ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ పాము నెమ్మదిగా రోడ్డు దాటుకుంది. ఇందుకు అరగంట సమయం పట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఓ పాము రోడ్డుపై రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. కర్ణాటకలో ఎప్పుడూ రద్దీగా వుండే ఉడుపి కల్స్కా జంక్షన్‌లో నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో షాకైన ట్రాఫిక్ పోలీసులు.. ఆ పామును ప్రజల నుంచి రక్షించారు. వాహన రాకపోకలను ఆపేశారు. 
snake
 
ఆ పాము రోడ్డు దాటుకుని వెళ్ళేవరకు ఓపిక పట్టారు. ఈ గ్యాప్‌లో వాహనదారులు ఆ పాము రోడ్డు దాటే దృశ్యాలను వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలా నాగుపాము మండే ఎండలో రోడ్డును దాటేందుకు 30 నిమిషాలు పట్టింది. అనంతరం ఆ పామును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments