Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్గోటియాస్ విశ్వవిద్యాలయంలో ఫ్రెషర్స్ ఫెస్ట్‌లో ఛోళీకే పీఛే క్యా హై - video

ఐవీఆర్
గురువారం, 2 మే 2024 (10:45 IST)
కళాశాలలు, యూనివర్శిటీల్లో ఫ్రెషర్స్ ఫెస్టివల్స్ ఓ స్థాయిలో జరుగుతున్నాయిప్పుడు. గల్గోటియాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఫ్రెషర్స్ ఫెస్ట్‌ 2024లో ఛోళీకే పీఛే క్యా హై అంటూ ఓ యువతి చేసిన నాట్యానికి అక్కడున్నవారంతా ఫిదా అయిపోయారు. ఐతే చదువుకునే విద్యాలయాల్లో ఇలాంటి డ్యాన్సులేమిటో అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇంకొందరైతే... చదువులు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదనీ, ఇలా నాట్యం... ఇతర కార్యక్రమాలు కూడా వుండాలని అంటున్నారు. మొత్తమ్మీద దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments