Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయిపై కూర్చొని ఏడుస్తున్న వ్యక్తిని ఓదార్చిన చింపాంజీ (video)

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (12:25 IST)
Chimpanzee
మనుషుల బాధలను మూగ జీవులు కూడా అర్థం చేసుకుంటాయనేందుకు ఈ ఘటన ఓ నిదర్శనం. ఇంకా ఈ వీడియోనే అందుకు ఉదాహరణ. రాయిపై కూర్చొని ఏడుస్తున్న ఓ వ్యక్తిని చింపాంజీ ఓదార్చింది. అచ్చం మనిషిలాగే అతడిని హత్తుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
 
ఈ వీడియోలో కనిపిస్తున్న చింపాంజీ పేరు లింబానీ. దీనిపేరుపై ఇన్‌స్టాలో అకౌంట్ కూడా ఉంది. 7లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇది యూఎస్‌లోని ఫ్లోరిడాలోగల మియామి జువలాజికల్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ (జడ్‌డబ్ల్యూఎఫ్‌)లో ఉంటోంది. లింబానీ చాలా తెలివైనది. లింబానీజడ్‌డబ్ల్యూఎఫ్ ఇన్‌స్టా పేజీలో అప్‌లోడ్ చేసిన వీడియోలో వ్యక్తిని ఓదారుస్తూ కనిపించింది. 
 
వ్యక్తి ఏడుస్తుండడాన్ని దూరం నుంచి గమనించిన లింబానీ పరుగున అతడి వద్దకు వచ్చింది. అతడి మెడపైకి ఎక్కి తలపై నిమురుతూ ఓదార్చింది. అనంతరం ముందుకు దూకి అతడిని హత్తుకుంది. ఈ వీడియోకు 1.8 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. లక్షకు పైగా లైక్స్‌తో దూసుకుపోతుంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Limbani (@limbanizwf)

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments