Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతను కండల వీరుడా..? కలెక్టరా..? వామ్మో సిక్స్ ప్యాక్ అదిరింది..? (Video)

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (18:44 IST)
Vinit Nandanwar
అవును ఈ ఫోటోను చూస్తే ఇతను కండల వీరుడా..? కలెక్టరా..? అనే అనుమానం రాక తప్పదు. ఈ ఫోటోను చూసిన వారంతా వామ్మో సిక్స్ ప్యాక్ అదిరిందని అంటున్నారు. సహజంగా సిక్స్ ప్యాక్ అంటే సినిమా హీరోలే. వాళ్లు ఇచ్చిన స్ఫూర్తితోనే సాధారణ జనం కూడా సిక్స్ ప్యాక్ అంటూ జిమ్‌ల బాట పట్టారు. సినిమా వాళ్లు ఫిజిక్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. 
 
కానీ, నిత్యం ఉరుకుల పరుగులు జీవితంలో ఉంటూ, ప్రజా జీవనంలో ఉంటూ, రాజకీయనేతల నుంచి ఒత్తిళ్లు, పనులతో బిజీబిజీగా గడిపే జిల్లా కలెక్టర్లు కూడా బాడీ మీద ఇంత శ్రద్ధ తీసుకుంటారా? అంటే మనం నమ్మలేం. కానీ ఇది నిజం. 
 
ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తన కండలు తిరిగిన దేహంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ ఆ కలెక్టర్ పేరువినిత్ నందన్వార్. ఛత్తీస్ గఢ్‌లోని సుక్మా జిల్లా కలెక్టర్. ఆయన కొంతకాలం క్రితం కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పుడు కోలుకున్నారు. కరోనా వైరస్ బారిన పడి మనిషి కొంత డీలా పడి ఉంటారనుకుంటే.. అందరికీ తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించి ఆయన ఆశ్చర్యపరిచారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments