Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ బైపోల్ : బీజేపీకి చెంపపెట్టు.. విపక్షాలకు బలం....

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 10 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. మొత్తం పది సీట్లలో రెండు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ కే

Webdunia
గురువారం, 31 మే 2018 (15:22 IST)
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 10 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. మొత్తం పది సీట్లలో రెండు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ కేవలం ఒక్క సీటులోనే విజయం సాధించగా, మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇతర సీట్లలో కూడా గెలవలేకపోయింది. అదేసమయంలో విపక్ష పార్టీలు మాత్రం తమతమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మాత్రం పంజాబ్‌లో ఎస్ఏడీ స్థానాన్ని తన వశం చేసుకుంది.
 
గురువారం వెల్లడైన ఈ ఫలితాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఖాతాలో ఉన్న నూర్పూర్ అసెంబ్లీ సీటును ఎస్పీ కైవసం చేసుకుంది. అలాగే, షాకోట్ (పంజాబ్)ను కాంగ్రెస్ (ఎస్ఏడీ), జోకిహాట్ (బీహార్) సీటును ఆర్జేడీ (జేడీయు), గోమియా (జార్ఖండ్), సిల్లి (జార్ఖండ్) సీట్లను జేఎంఎం, చెంగన్నూరు (కేరళ)లో సీపీఎం, పలేస్ కడేగాన్ (మహారాష్ట్ర) సీటును కాంగ్రెస్, థరాలి (ఉత్తరాఖండ్)లో కాంగ్రెస్, మహేస్థల (వెస్ట్ బెంగాల్)లో టీఎంసీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ స్థానాలకు ఈనెల 28వ తేదీన ఓటింగ్ జరుగగా, 31వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments