Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

సెల్వి
శుక్రవారం, 27 జూన్ 2025 (10:20 IST)
Bride
పెళ్లిళ్లు ప్రస్తుతం సెలెబ్రేషన్స్ మోడ్‌లో వున్నాయి. రిసెప్షన్‌లో డ్యాన్సులు చేయడం ఫ్యాషనైపోయింది. రిసెప్షన్‌లో పార్టీలు చేయడం, కేకులు కూడా కట్ చేయడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారుతోంది. తాజాగా నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. 
 
అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా జనాలు షాక్ అవుతున్నారు. 
Bride
 
నెటిజన్లు ఆ వరుడికి చుక్కలు ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. వధువుగా పూజలు చేయాల్సిన అమ్మాయి ఇలా అడ్డంగా మందేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌‌ను లాంచ్ చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి

Youth: కిరణ్ అబ్బవరం ఆవిష్కరించిన యూత్ మూవీ ఫస్ట్ లుక్

Peddi in Dolby : డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో పెద్ది రిలీజ్ కు సిద్ధం

Rashi khanna: రెండువేల మందితో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కి చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది

Naga Chaitanya: వృషకర్మ స్టన్స్ కోసం నాగ చైతన్య కొత్త BTS స్టిల్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడుపులో మంటగా ఉందా?

తర్వాతి కథనం
Show comments