Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ హెలికాప్టర్‌కి ఎదురుగా నల్ల బెలూన్లు, తప్పించుకున్న ప్రధాని

Webdunia
సోమవారం, 4 జులై 2022 (18:11 IST)
దేశ ప్రధానమంత్రి ఎక్కడైనా పర్యటిస్తుంటే అక్కడ పూర్తిస్థాయి భద్రత వుంటుంది. ఆయన ప్రయాణించే గగనతలం పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటాయి భద్రతాదళాలు. నో ఫ్లై జోన్ గా ప్రకటించి విమానాలతో పాటు ప్యారాచూట్లు తదితరాలు గాలిలో ఎగురవేయకూడదని కఠిన ఆంక్షలు విధిస్తారు. ఐతే గన్నవరం నుంచి భీమవరం వెళ్లేటపుడు ప్రధాని మోదీ హెలికాప్టర్ కి ప్రమాదం తప్పింది.

 
వివరాలు చూస్తే... అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోడీ భీమవరానికి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి ఆయన భీమవరానికి హెలికాఫ్టర్‌లో వెళ్తున్న సమయంలో ఆయన హెలికాప్టర్‌కి ఎదురుగా నల్ల బెలూన్లను వదిలారు. దీనితో ఆ బెలూన్లు హెలికాప్టర్‌ సమీపానికి వెళ్లాయి.
 
ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కేసరిపల్లిలో చోటుచేసుకోగా దీనివెనుక కాంగ్రెస్‌ శ్రేణులు వున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇది భద్రతా నిఘా వైఫల్యమన్న విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments