Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ప్రిసీడింగ్ ఆఫీసర్స్ ఏంటి గురూ... వామ్మో ఏం గ్లామర్... నటీమణులే బెదుర్స్

Webdunia
సోమవారం, 13 మే 2019 (15:07 IST)
ఇటీవలే పసుపు చీర కట్టుకుని సూపర్ గ్లామర్ గా కనిపించి రాత్రికి రాత్రే సూపర్ ఫ్యామస్ అయిపోయిన ప్రిసీడింగ్ ఆఫీసర్ గురించి చూసేశాం. ఆమె లక్నోలో జరిగిన ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పట్టుకుని వెళ్తుండగా ఆమెను కెమేరాలో బంధించి సోషల్ మీడియాలో వదిలారు. ఆమె హవా అలా నడుస్తుండగానే నీలిరంగు గౌనులో మరో మహిళా ప్రిసీడింగ్ ఆఫీసర్ తలదన్నే గ్లామర్‌తో కెమేరాకు చిక్కారు.
 
మళ్లీ అదే చర్చ.. ఆమె ఎవరా అని. చివరికి తేలిందేంటయా అంటే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోదశ ఎన్నికలకు గాను విధులు నిర్వహించేందుకు వచ్చిన ప్రిసీడింగ్ ఆఫీసర్ యోగీశ్వరి. 
 
ఆమె అలా ఎందుకు వచ్చారని చాలామంది ప్రశ్నాస్త్రాలు సంధించారు. చివరికి తేలిందేమిటంటే... ఆమెకు మోడలింగ్ అంటే చాలాచాలా ఇష్టమట. అందుకే రకరకాల ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడం ఆమెకు హాబీనట. ఇకపోతే ప్రస్తుతం ఎన్నికల విధులను నిర్వహించేందుకు ఆ దుస్తుల్లోనే రావడంతో ఆమె గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతేకాదు... వీళ్ల గ్లామర్ ముందు సినిమా తారల గ్లామర్ కూడా చాలదేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments