Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అందమైన మహిళ ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (15:08 IST)
ఈ సృష్టిలో ఉన్న అద్భుతాల్లో స్త్రీ ఒకరు. అందుకే వారి అందాన్ని పొగడని మగాడంటూ ఉండరు. ముఖ్యంగా, కవులు అయితే, వారి అందాన్ని పొగిడేందుకు ప్రకృతిని వాడుకుంటుంటారు. అలాంటి మహిళల్లో.. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమైంది. 
 
ఆమె పేరు బెల్లా హదీద్. వయసు 23 యేళ్లు. ఓ సూపర్ మోడల్. గ్రీకు మ్యాథమేటిక్స్ ప్రకారం ఆమె అందం ప్రపంచంలోని అందరి కన్నా మిన్నా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ప్రాచీన గ్రీక్ లెక్కల ప్రకారం గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫిజికల్ స్టాండర్డ్స్‌‌ను ఆధారంగా తీసుకొని విక్టోరియాకు చెందిన ఈ మోడల్ అత్యంత అందమైన మహిళగా లెక్కగట్టి ఎంపిక చేశారు. ఈ గోల్డెన్ రేషియా ప్రకారం హదీద్ ముఖం 94.35 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉందని వారు అంటున్నారు. 
 
ఇకపోతే, ఆమె తర్వాత స్థానంలో ప్రముఖ పాప్ సింగర్ దివా బియెన్స్(92.44 శాతం), మూడో స్థానంలో నటి అంబర్ హర్డ్(91.85శాతం), నాలుగో స్థానంలో పాప్ స్టార్ అరియానా గ్రాండే (91.81శాతం)లు నిలిచారు. వీరందరికీ సంబంధించిన కొలతలను లండన్‌లోని ప్రముఖ హార్లే స్ట్రీట్‌లోని ఫేసియల్ కాస్మోటిక్ సర్జన్‌గా పని చేస్తున్న డా.జులియన్ ది సిల్వా నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments