Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడ్లీ లవ్.. ఇడ్లీలను ఫ్యాక్టరీలో తయారు చేస్తే.. ఎలా వుంటుంది?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (21:28 IST)
ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఇడ్లీ తయారీ ఫ్యాక్టరీ గురించి ట్విట్టర్‌లో సూపర్ వీడియోను పంచుకున్నారు. ఇది నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. ఇడ్లీలను తయారు చేయడం అంటే.. శ్రమతో కూడిన పని. అలాంటిది... ఓ సాంప్రదాయ ఇడ్లీ తయారీ ప్రక్రియను కర్మాగారంలో ఉపయోగించే భారీ-తయారీ పద్ధతులతో తయారు చేస్తే ఎలా వుంటుందో ఈ వీడియో ద్వారా చూడొచ్చు. 
 
ఇడ్లీ లవ్ పేరుతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తన ఒట్టి చేతులతో ఇడ్లీ ట్రేల స్టాక్‌లను జాగ్రత్తగా శుభ్రం చేయడం, పిండిని వాటిలోకి పోయడం వీడియో చూపిస్తుంది. 
 
ఇంకా ఆయన సూపర్ టాలెంట్‌తో ట్రేలను స్టీమర్‌లో ఉంచుతాడు. అవి ఉడికించే వరకు ఓపికగా వేచి ఉండి, చివరకు ఇడ్లీలను తీయిస్తాడు. ఆయన ఇడ్లీ ఉడికించే నైపుణ్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఈ వీడియోలో కొబ్బరి చట్నీ, సాంబార్ జోడించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1 మిలియన్ వీక్షణలు, 1500 పైగా రీట్వీట్‌లు, 15.7K లైక్‌లు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments