మూడున్నర లక్షలకే అద్భుతమైన ఇల్లు.. ఎలా సాధ్యం?

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (20:59 IST)
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టడం సాధ్యం కాదు అన్నది అందరికీ తెలిసిందే. ఇసుక, సిమెంట్, కంకర రాళ్ళు, కూలీ ఇలా అన్నీ ఎక్కువ రేట్లే. ఇలాంటి పరిస్థితుల్లో సొంత ఇల్లు కట్టుకోవడం అస్సలు సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే అతి తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించారు రాజమండ్రికి చెందిన వారు.
 
రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మోడల్ హౌస్‌కు రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ రూపకల్పన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అతి తక్కువ ఖర్చుతో టెక్నాలజీతో నిర్మించిన మోడల్ హౌస్‌ను సోమవారం ప్రారంభించారు.
 
సోలార్ రూఫ్ టెక్నాలజీ, వర్టికల్ గార్డెనింగ్‌తో రూపొందించిన మోడల్ హౌస్‌ను 48 గంటల్లో పూర్తి చేశారు. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో మొదటిసారి ఒక మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని ఎంపి తెలిపారు. ఇది విజయవంతం కావడంతో భవిష్యత్తులో నిరుపేదలకు ఇలాంటి ఇళ్లే నిర్మించి ఇస్తామన్నారు. ఈ ఇంటి నిర్మాణానికి కేవలం మూడున్నర లక్షల రూపాయలు మాత్రమే ఖర్చయ్యిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments