Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మోక్ చేస్తూ కనిపించిన స్కూల్ స్టూడెంట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (19:40 IST)
Student
సిగరెట్ పీల్చడం.. రౌండ్ రౌండ్‌గా పొగలు వదలడం చాలామందికి అలవాటు. అయితే స్మోకింగ్‌తో క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని స్మోకింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు  ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా చాలామటుకు స్మోకింగ్ చేసే వారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. 20కి పైబడిన పురుషులకు పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమనే విషయాన్ని ప్రభుత్వం నొక్కి చెప్తోంది. 
 
అయితే ఇక్కడ ఓ స్కూల్ స్టూడెంట్ పడుతున్న వర్షంలో కాస్త వెచ్చగా వుంటుందనుకున్నాడో ఏమోకానీ సిగరెట్ స్మోక్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 
ఇది ఎక్కడ జరిగిందో కానీ.. వీడియో సిగరెట్ పీల్చుతూ బాలుడు కనిపించాడు. వెనక నుంచి ఎవరొస్తున్నారో చూస్తూ స్మోక్ చేస్తున్నాడు. దూరంలో ఓ మహిళ వస్తుండటాన్ని చూసిన ఆ బాలుడు ఆమె దగ్గర పడ్డాక సిగరెట్ ముక్కను పారేశాడు. 
 
ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ అయితే తమ్ముడూ ఏం అవసరం లేదు.. నెమ్మదిగా స్మోక్ చేయమంటూ కామెంట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం