Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగాసనాల యందు... పూనం పాండే ఆసనాలు వేరయ్యా...!

Webdunia
శనివారం, 20 జూన్ 2015 (13:09 IST)
ఒక్కోసారి ఒక్కో సీజన్ నడుస్తుంది... ఆరోగ్య సూత్రాల్లో అంతే.. ప్రస్తుతం యోగా సీజన్ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దానిని నెత్తిన వేసుకోవడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను తమకు అనుకూలంగా మార్చుకునే వారు ఉన్నారు. సరిగ్గా క్రేజ్ నే పట్టుకుంది. హాట్ మోడల్, సినిమా హీరోయిన్ పూనమ్ పాండే.. యోగాసనాలలో పూనమ్ ఆసనాలు వేరయా... అన్నట్టు వయ్యారం ఒలకబోస్తూ ఆమె చేసిన కొన్ని ఆసనాలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 
 
వార్తల్లో నిలవడం హాట్ మోడల్ పూనమ్ పాండే స్టయిల్!  క్రీడలుగానీ లేక ఏదైనా కావచ్చు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈసారి ఓ వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చింది. యోగాసనాలు అంటూ డిఫరెంట్ స్టయిల్‌లో కనిపించి యూత్‌ని ఆకట్టుకునే పని చేసింది. వీడియో చివర్లో స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే సెక్సీ అంటూ ఓ మెసేజ్ కూడా ఇచ్చింది. 
 
ఆ మధ్య వెండితెరపై కనిపించిన పూనమ్.. వున్నట్లుండి ఇలా దర్శనమీయడం ఏంటని అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యూత్‌ని ఎట్రాక్ట్ చేసుకునేందుకు ఇలా వచ్చిందంటూ సెటైర్లు లేకపోలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఛాతిలో నొప్పి.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!!

భార్యతో వివాహేతర సంబంధం ఉందని భర్త ఘాతుకం... యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు...

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?