Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆఫ్టే ఆఫ్ న్యూడ్ విడియో.. ఇద్దరి అరెస్టు

Webdunia
శనివారం, 16 మే 2015 (21:48 IST)
‘లయన్' బ్యూటీ రాధిక ఆఫ్టే తిరిగి రచ్చకెక్కింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఆమె నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది. కొద్దిరోజుల కిందట ‘లివింగ్ టు గెదర్’తోపాటు మరికొన్ని అంశాలపై తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇదిలా ఉండగా రాధికాకు సంబంధించిన సెమీ న్యూడ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు. 
 
అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 20 నిమిషాల నిడివి గల ఓ షార్ట్ ఫిల్మ్ అది. దీనికి సంబంధించిన న్యూడ్ క్లిప్‌ లీకయ్యింది. ఆ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతోపాటు వాట్సప్‌లోనూ హల్‌చల్ చేస్తోంది. వెంటనే ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిపై దర్శకుడు ముంబై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టిన పోలీసులు, ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. న్యూడ్ క్లిప్ లీక్ వెనక వీరి హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?