హస్యనటుడు జబర్దస్త్ వేణును అరెస్టు చేసిన పోలీసులు

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (07:14 IST)
కామెడీ షోలో కులాన్ని కించపరచాడన్న ఆరోపణలున్నా కేసులో టీవీ ఆర్టిస్టు జబర్దస్త్ వేణును పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయనపై కొన్ని కుల సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గతంలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో తమ వృత్తిని అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఇటీవల ఫిల్మ్ నగర్లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేశారు. ఈ దాడితో పరస్పర కేసులు నమోదయ్యాయి. ఈ పరంపరలో పోలీసులు వేణును అరెస్టు చేశారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Winter: తెలంగాణను వదలని చలి.. ఫిబ్రవరి చివరి వరకు వదలదట

కుప్పంలో చరిత్ర సృష్టించిన ఈ-మోటొరాడ్: అతిపెద్ద ఎలక్ట్రిక్ బైసికిల్ డెలివరీతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

చంద్రబాబుకు వైఎస్సార్ అసెంబ్లీ క్షమాపణ చెప్పడం చూశాను.. గంటా శ్రీనివాస్

Woman : ముగ్గురిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకున్న మహిళ.. లక్షలు కొట్టేసి జంప్

TTD EO Anil Kumar Singhal: నెయ్యిలో కల్తీ ఆరోపణలు.. టీటీడీ ఈవో బదిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Show comments