Webdunia - Bharat's app for daily news and videos

Install App

లయన్ పోస్టర్ ను డెలీట్ చేస్తావా... ! త్రిషపై గుర్రుమంటున్న బాలకృష్ణ అభిమానులు

Webdunia
శనివారం, 16 మే 2015 (21:31 IST)
బాలయ్య అభిమానులు త్రిషపై మండిపడుతున్నారు. లయన్ పోస్టర్ నే డెలీట్ చేస్తావా.. కష్టకాలంలో పిలిచి ఆఫర్ ఇస్తే అంత అహంకారమైతే ఎలా...? అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే తన సోషల్ నెట్ వర్కింగ్ నుంచి లయన్ సినిమా పోస్టర్ ను తొలగించడమే కారణం.
 
తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఎకౌంట్‌లో సినిమా రిలీజ్‌కి ముందు రోజు పోస్ట్ చేసిన లయన్ పోస్టర్‌ని రిలీజ్ తర్వాత త్రిష డెలీట్ చేసిందట. తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోనూ మార్కెట్ వున్న త్రిష ప్రతీ కదలకపై చెన్నై మీడియా ఓ కన్నేసుంటుంది. అందులో భాగంగానే లయన్ సినిమాకి రివ్యూలు రాసిన కోలీవుడ్ మీడియా... ఆ సినిమాకి 1 రేటింగ్ ఇచ్చాయట. 
 
సినిమాకు ఆశించినంత గొప్ప టాక్ రాకపోవడంతో డిజప్పాయింట్ అయిన త్రిష అంతకు ముందు తాను పోస్ట్ చేసిన లయన్ పోస్టర్‌ని డెలీట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఆమె కష్టకాలంలో వున్న సమయంలో వచ్చిన ఆఫర్ అయిన ఈ సినిమా పోస్టర్‌ని డిలీట్ చేసి త్రిష తప్పు చేసిందంటున్నాయి నందమూరి అభిమానవర్గాలు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Show comments