Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మనం''తో కాస్త గ్యాప్.. సోగ్గాడే చిన్ని నాయనకు నాగ్ రెడీ!

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (16:31 IST)
''మనం'' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అక్కినేని నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన' పేరిట రూపొందే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. 
 
ఈ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్‌తో కలసి 'ఉయ్యాల జంపాల' చిత్ర నిర్మాత రామ్ మోహన్ నిర్మిస్తారు. గతంలో కొత్త దర్శకులకి అవకాశం ఇచ్చిన నాగార్జున ఈ సినిమా ద్వారా కల్యాణ్ కృష్ణ అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. 
 
ఇందులో నాగ్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. తండ్రి పాత్ర సరసన రమ్యకృష్ణ, కొడుకు పక్కన సోనాల్ చౌహాన్ జంటలుగా నటిస్తారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగు వచ్చే నెల 15 నుంచి హైదరాబాదులో నిర్విరామంగా జరుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

సామాజిక సేవ చేసే మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారు: సీఎం చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments