డైరెక్టర్ చెపితే విప్పేస్తానంటున్న పూజా హెగ్డే... పర్సనల్ టచ్...
తెలుగు వెండితెరపై 'ఒక లైలా కోసం' చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ముకుంద'తో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు డీజేతో జతకట్టి వెండితెరపై అందాలను ఆరబోసింది. ఆ భామే పూజా హెగ్డే. ఆమె వ్యక్తిగత వివరాల
తెలుగు వెండితెరపై 'ఒక లైలా కోసం' చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ముకుంద'తో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు డీజేతో జతకట్టి వెండితెరపై అందాలను ఆరబోసింది. ఆ భామే పూజా హెగ్డే. ఆమె వ్యక్తిగత వివరాలను పరిశీలిస్తే...
పేరు : పూజా హెగ్డే
ముద్దు పేరు : పూజ
మొదటి సినిమా : ముగామూడీ (తమిళం), ఒక లైలా కోసం (తెలుగు).
నటించే భాషలు : తెలుగు, తమిళం, హిందీ.
ఎత్తు : 5 అడుగుల 9 అంగుళాలు.
బరువు : 53 కేజీలు.
పుట్టిన తేది : 13 అక్టోబర్ 1990.
తల్లిదండ్రులు : లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే.
పుట్టింది : మంగళూరు, కర్ణాటక
స్వస్థలం : ఉడిపి, కేరళ.
ప్రస్తుత నివాసం : ముంబై.
ఆహారం : బిర్యానీ, పిజ్జా.
వ్యాపకాలు : ట్రావెలింగ్, పాటలు పాడడం, పుస్తకాలు చదవడం. డాన్సింగ్,
ఇష్టమైన హీరో : హృతిక్‌రోషన్, ఫరాన్ అక్తర్, ఆమీర్‌ఖాన్.